MS Dhoni-led Chennai Super Kings suffered their first loss of the season and the defeat came against their bitter rivals Mumbai Indians at the Wankhede Stadium on Wednesday.
#IPL2019
#msdhoni
#KieronPollard
#SureshRaina
#chennaisuperkings
#mumbaiindians
#rohithsharma
#jasprithbumrah
#cricket

బలమైన బౌలింగ్ టీమ్ లేకపోవడం జట్టు విజయ అవశాలను దెబ్బతీసింది. డెత్ ఓవర్లలో ముంబై బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో మా బౌలర్లు విఫలమయ్యారు అని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అన్నారు. బుధవారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో సొంత మైదానంలో జరిగిన మ్యాచ్‌లో డిపెండింగ్ ఛాంపియన్ చెన్నైకి షాక్ తగిలింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో చెన్నై జట్టు ఆదిలోనే వికెట్లు కోల్పోయి 37 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఈ సీజన్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న చెన్నై జట్టుకు బ్రేక్ పడింది.